ఎంత మంచి దేవుడవయ్యా || Entha Manchi devudavayya Song Lyrics

Entha Manchi devudavayya Lyrics

Entha Manchi devudavayya Song Lyrics Telugu ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత|| ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2) నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత|| నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2) ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత|| నీవు లేకుండ నేనూ – ఈ … Read more