ఎంత ప్రేమ యెంత ప్రేమ || Entha prema Song Lyrics
Entha prema Song Lyrics Telugu ఎంత ప్రేమ యెంత ప్రేమయెంత ప్రేమయాదేవుడెంత గొప్ప ప్రేమయైవెలుంగుచుండునే 1. ఎంత లోతు ఎంత నిడివియెంత విరివయాదాని నింత యంతయనివచించు మనుజుడెవ్వడు 2. మనమున దలపోయనూహకంద దెంతయున్దానిజనువుగ జగమందుబొగడ మాటలందవే 3. దేవదూతలైన దానిబాడలేరట ఇంకదేవుడే తన సుతు నొసంగిఇంత యది యనేన్ 4. ఇంత గొప్ప ప్రేమన్ జూపనూరకుందునే ప్రభుజెంతజేరి సంత తంబుప్రీతి జేసెదన్ Entha prema Song Lyrics English Entha prema yentha premaYentha premayaaDevudentha … Read more