ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం || Upavasa Prardhanalo Song Lyrics

Upavasa Prardhanalo Song Lyrics

Upavasa Prardhanalo Song Lyrics Telugu ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2) నాపాప క్రియలన్నియు నేవిడిచిపెట్టెదనయ్యా నా దొషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మర్చయ్యా నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా ||నా ఉపవాస|| మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు నీ ధర్మశాస్రమును అందించినావు (2) నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2) నా యడల నీ … Read more