అభిషేకించితివే తలగా వుండుటకు || Abhishekinchithive Thalagaa Vundutaku Lyrics
Abhishekinchithive Thalagaa Vundutaku Lyrics Telugu అభిషేకించితివే తలగా వుండుటకు అభిషేకించితివే నీలా మారుటకు అభిషేకించితివే ఆరాధించుటకు అభిషేకించితివే నీ రాజ్యము కట్టుటకు అభిషేకం ఆధ్యంతం అవసరం ఆయుధం అభిషేకం అసమానం ఆశ్చర్యం సాహసం అభిషేకం…. 1వ చరణము: అరణ్యములో ఆప్యాయతకు ఆదరణకు దూరమవ్వగా ఆరాధనయే అలవాటుగా అనర్హునిగా నేనుండగా ఆనంద తైలముతో అభిషేకించి – నిత్య నిబంధనను స్థాపించితివే శాశ్వత కృపలతో నను దీవించి – నిత్య రాజ్యమును స్థిరపరచివే స్థితిగతులను పరిస్థితులను మార్చిన అభిషేకం … Read more