Abhishekinchithive Thalagaa Vundutaku Lyrics Telugu
అభిషేకించితివే తలగా వుండుటకు
అభిషేకించితివే నీలా మారుటకు
అభిషేకించితివే ఆరాధించుటకు
అభిషేకించితివే నీ రాజ్యము కట్టుటకు
అభిషేకం ఆధ్యంతం అవసరం ఆయుధం
అభిషేకం అసమానం ఆశ్చర్యం సాహసం
అభిషేకం….
1వ చరణము:
అరణ్యములో ఆప్యాయతకు ఆదరణకు దూరమవ్వగా
ఆరాధనయే అలవాటుగా అనర్హునిగా నేనుండగా
ఆనంద తైలముతో అభిషేకించి – నిత్య నిబంధనను స్థాపించితివే
శాశ్వత కృపలతో నను దీవించి – నిత్య రాజ్యమును స్థిరపరచివే
స్థితిగతులను పరిస్థితులను మార్చిన అభిషేకం
చీరకాలము నీ సన్నిధిలో నను నిలిపిన అభిషేకం
అభిషేకం గుర్తించే – ఘనపరిచే – స్థిరపరిచే
అభిషేకం తరములను దీవించి స్థాపించే
అభిషేకం(2)
2వ చరణము:
పిలచితివే ప్రతిష్ఠించితివే – ఘనసేవను చేయుటకు
కృపనిచ్చితివే కనిపించితివే నీ కాడిని మోయుటకు
యెండిన ఆకును చిగురింపజేసి – గడ్డివలె బహు విస్తరింపజేసితివే
నిన్ను ముట్టువాడు నా కన్ను ముట్టునని – నా పక్షము నిలచి జయమిచ్చితివే
వేదనలను వేడుకగా, మార్చిన అభిషేకం
శోధనలను – శోభాతీషయముగ ,మార్చిన అభిషేకం
అభిషేకం నడిపించే భోధించే బలపరిచే
అభిషేకం ప్రేమించే హెచ్చించే ముద్రించే
అభిషేకం (2)
Abhishekinchithive Thalagaa Vundutaku Lyrics English
Global restoration Global restoration Global restoration
We are called for global restoration
we are chosen for global restoration
we are anointed for global restoration
we are ambassadors of global restoration
అభిషేకం శాశించే , పాలించె ,శుద్ధాత్మ
అభిషేకం రాగల తరములను బలముగ నడిపే
అభిషేకం జనములపై రాజ్యముపై దేశముపై
అభిషేకం కడవరి మందిర మహిమను చూపించే అభిషేకం (2)
Abhishekinchithivey thalagaa vundutaku
Abhishekinchithivey neela maarutaku
Abhishekinchithivey Araadhinchutaku
Abhishekinchithivey nee Rajyamu kattutaku
Abhishekam aadhyantham avasaram aayudham
Abhishekam asamaanam aascharyam saahasam
Abhishekam….
1st stanza :
Aranyamulo aapyayathaku aadharanaku dooramavvaga
Aradhanaye alavaatuga anarhuniga nenundaga
Aanandha tailamutho abhishekinchi – nitya nibandhananu sthapinchithivey
Shaswathakrupalatho nanu deevinchi – nitya rajyamunu sthiraparachithivey
Sthithigathulanu paristhithulanu maarchina abhishekam…
Chirakaalamu nee sanidhilo nanu nilipina abhishekam
Abhishekam gurthinchey – ghanaparichey – sthiraparichey
Abhishekam taramulanu deevinchi sthaapinchey
Abhishekam(2)
2nd Stanza:
Pilachithivey prathistinchithivey ghanasevanu cheyutaku
Krupanicchithivey kanipinchithivey nee kaadini moyutaku
Yendina aakunu chigurimpajesi – gaddivale bahu vistharimpajesithivey
Ninnu muttuvaadu naa kannu muttunani – naa pakshamu nilachi Jayamicchithivey
Vedhanalanu vedukaga, maarchina abhishekam
Shodhanalanu – shobhaathishayamuga ,maarchina abhishekam
Abhishekam nadipinche bhodhinche balapariche
Abhishekam preminche hecchinche mudrinche
Abhishekam (2)
Global restoration Global restoration Global restoration
We are called for global restoration
we are chosen for global restoration
we are anointed for global restoration
we are ambassadors of global restoration
Abhishekam shashinche, paalinche ,shuddhathma
Abhishekam raagala taramulanu balamuga nadipe
Abhishekam janamulapai Raajyamupai deshamupai
Abhishekam kadavari mandhira mahimanu choopinche abhishekam (2)