అనురాగమే ఇది అనురాగమే || Anuragame Idi Anuragame Lyrics || Dollie Rose
Anuragame Idi Anuragame Lyrics Telugu అనురాగమే ఇది అనురాగమే కురిసెను నేడు మధురముగా (2) పరలోకమే ప్రత్యక్షమై జరిగించెను ఈ వేడుక ఈ హృదయాల కలయిక కలకాలం వర్ధిల్లగా మరుమల్లె విరజల్లగా (2) (అనురాగమే) చరణం 1 ఒంటరి జీవితం జంటగా మారెను పాలు తేనెలై సిరులుగా మారెను (2) పరిశుద్ధ దేవుని సంకల్పం (2) జరిగించెను ఈ మధుర క్షణం (2) ఈ హృదయాల కలయిక కలకాలం వర్ధిల్లగా మరుమల్లె విరజల్లగా (అనురాగమే) చరణం … Read more