సిద్దపడుదాం సిద్దపడుదాం || Siddapadudam Siddapadudam song lyrics
Siddapadudam Siddapadudam song lyrics Telugu సిద్దపడుదాం సిద్దపడుదాం – మన దేవుని సన్నిధికై సిద్దపరచుదాం సిద్ధపరచుదాం – మన హృదయము ప్రభుకొరకై ||2|| సిద్ధమనసను జోళ్ళు తొడిగి – సమాధాన సువార్త చాటేదం ||2|| సమాధాన సువార్త చాటిదం 1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో – నీ సన్నిధికి సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై – నీ సన్నిధిలో వేచియుందుము ||2|| ||సిద్ధ మనసను|| 2. సత్కార్యముకై సిద్ధపడి – పరిశుద్ధతతొ ఉందుము. అన్నివేళలయందు ప్రభుయేసుని – … Read more