యేసు నరుడే కాడు విన్న || Yesu Narude Kaadu Lyrics

Yesu Narude Kaadu Lyrics Telugu పల్లవి: యేసు నరుడే కాడు విన్న – యేసు ప్రభువే దేవుడన్న యేసు మార్గము ఎరుగకున్న – ఎటుల మోక్షము చేరుటన్న యేసు క్రీస్తుని నమ్మకున్న – ఎవరికైనను శిక్షయే ఏ నరునికైనను శిక్షయే ||యేసు|| చరణం 1: నరులు పాపులు గాన నరుడే – నరుని బ్రోవగ జాలదన్న నరుడుగాని దేవుడే యొక – నరుడుగా గాన్పించెగా ||యేసు|| చరణం 2: దేవ లోక నామమన్న – దేవ … Read more