మార్గం నేనే అన్నాడు యేసు || Margam Nene Annadu Yesu Lyrics
Margam Nene Annadu Yesu Lyrics Telugu మార్గం నేనే – అన్నాడు యేసు సత్యం నేనే – అన్నాడు యేసు జీవం నేనే – అన్నాడు యేసు నాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహా రాజు 1. స్వస్థపరచే – నా మంచి యేసు స్వేచ్ఛనిచ్చే – నా మంచి … Read more