పరిశుద్ధాత్మ నిత్యాత్మ || Parishudhaathma Nithyaathma Song Lyrics
Parishudhaathma Nithyaathma Song Lyrics Telugu పరిశుద్ధాత్మ నిత్యాత్మ – పరమ పావురమా దురతేచ్ఛలను దూర – పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ|| చరణము 1: నిత్యంపు వెల్గుచే – నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త – సంధించు నా ఆత్మ ||పరిశుద్ధాత్మ|| చరణము 2: జీవమార్గంబున – జీవింప నేర్పి త్రోవ దప్పిన వారి – భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ|| చరణము 3: పాపాంధకారంబున్ – బాపు నీ వెలుగు జూపి మింటికి నడిపి – … Read more