నడిపించు నా నావా || Nadipinchu Na Nava Lyrics
Nadipinchu Na Nava Lyrics Telugu నడిపించు నా నావా నడి సంద్రమున దేవ నావజీవన మార్గమున దేవ నా జన్మ తరియింప నడిపించు నా నావా….. నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయుమును నడిపించుము లోతునకు నా ఆత్మ వీరబూయ నా దీక్షఫలియింప నా నావాలో కాలిడుము నా సేవ చెకొనుము నడిపించు నా నావా ప్రభు మార్గము విడిచితిని ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదిలితిని పరమార్ధము మరచితిని … Read more