నడిపించు నా నావా || Nadipinchu Na Nava Lyrics

WhatsApp Group Join Now

Nadipinchu Na Nava Lyrics Telugu

నడిపించు నా నావా
నడి సంద్రమున దేవ
నావజీవన మార్గమున దేవ
నా జన్మ తరియింప
నడిపించు నా నావా…..

నా జీవిత తీరమున
నా అపజయ భారమున
నలిగిన నా హృదయుమును
నడిపించుము లోతునకు
నా ఆత్మ వీరబూయ
నా దీక్షఫలియింప
నా నావాలో కాలిడుము
నా సేవ చెకొనుము
నడిపించు నా నావా

ప్రభు మార్గము విడిచితిని
ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదిలితిని
పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో
ప్రావీణ్యమును పొంది
బలహీనుడనై యిపుడు
పాటింతు నీ మాట
నడిపించు నా నావా….

లోతైన జలములలో
లోతున్న వినబడు స్వరామా
లోబడుటను నేర్పించి
లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో
లోతైనా నా బ్రతుకు
లోపించని అర్పణగా
లోకాశా చేయుమాయా
నడిపించు నా నావా…..

ప్రభు యేసుని శిష్యుడనై
ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో
పరిశుద్దుని ప్రేమ కధ
పరమాత్మ ప్రోక్షణతో
పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు
పానార్పణము చేతు  

Nadipinchu Na Nava Lyrics English

Nadipinchu naa naavaa
Nadi sandramuna deva
Naava jeevana maargamuna deva
Naa janma tariyimpa
Nadipinchu naa naavaa…..

Naa jeevitha teeramuna
Naa apajaya bhaaramuna
Naligina naa hrudayumunu
Nadipinchumu lotunaku
Naa aatma veerabooya
Naa deeksha phaliyimpa
Naa naavaalo kaalidumu
Naa seva chekonumu
Nadipinchu naa naavaa

Prabhu maargamu vidichitini
Praarthinchuta maanitini
Prabhu vaakyamu vadilitini
Paramardhamu marachitini
Prapancha natanalalo
Praaveenyamunu pondi
Baleehinudanai ippudu
Paatinthu nee maata
Nadipinchu naa naavaa….

Lotaina jalamulalo
Lothunna vinabadu swarama
Lobadutanu nerpinchi
Lopambulu savarinchi
Lonunna eevulalo
Lothaina naa bratuku
Lopinchani arpanaga
Lokaasha cheyumayaa
Nadipinchu naa naavaa…..

Prabhu Yesuni shishyudanai
Prabhu premalo paadukoni
Prakatinthunu lokamulo
Parishuddhuni prema katha
Paramaatma prokshanatho
Paripoorna samarpanatho
Praanambunu prabhu koraku
Paanarpanamu chethu
Nadipinchu naa naavaa…..

Leave a Comment