దీవించుము దేవా మా కుటుంబమును || Deevinchumu Deva Ma Kutumbamunu Lyrics
Deevinchumu Deva Ma Kutumbamunu Lyrics Telugu నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసెద అంకితం దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును 1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి దీనుడనైన నన్ను దీవించితివి నీ చేతి నీడలో నను ఉంచితివి నీ రక్షణలో నను కాపాడితివి … Read more