ఘనమైనవి నీ కార్యములు || Ghanamainavi Ni Karyamulu Lyrics
Ghanamainavi Ni Karyamulu Lyrics Telugu ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి … Read more