ఓ మానవ నీ పాపం మానవా || O Manava Nee Papam Manava Lyrics

O Manava Nee Papam Manava Lyrics

O Manava Nee Papam Manava Lyrics Telugu  ఓ మానవ నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా (2) పాపములోనె బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనె మరణించినచో తప్పదు నరకము (2)   ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువూ… ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువూ… ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువూ… ఎంతకాలము ధుఃఖములో మునిగియుందువూ… యేసుని నమ్మి పాపమునుండి విదుదల పొందుమూ యేసయ్యా తన రక్తంతో నీ పాపం కడుగును.. (2)   … Read more