ఓ మానవ నీ పాపం మానవా || O Manava Nee Papam Manava Lyrics

WhatsApp Group Join Now

O Manava Nee Papam Manava Lyrics Telugu 

ఓ మానవ నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనె బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనె మరణించినచో తప్పదు నరకము (2)

  ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువూ…
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువూ…
ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువూ…
ఎంతకాలము ధుఃఖములో మునిగియుందువూ…
యేసుని నమ్మి పాపమునుండి విదుదల పొందుమూ
యేసయ్యా తన రక్తంతో నీ పాపం కడుగును.. (2)

  ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువూ…
ఎంతకాలము దేవుదు లేక బ్రతుకుచుందువూ…
ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవూ…
ఎంతకాలము దేవుని నీవు ధుఃఖపరతువూ…
యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెనూ…
యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును… (2)

O Manava Nee Papam Manava Lyrics English 

O maanava nee paapam maanavaa
Yesayya chentha cheri nee bratuku marchavaa (2)
Paapamulone bratukuchunnacho chedunu nee dehamu
Paapamulone maraninchanacho tappadu narakamu (2)

Entha kaalamu paapamulone bratukuchunduvuu…
Entha kaalamu shaapamulone koti baduduvuu…
Entha kaalamu vasanaparudavai tiruguchunduvuu…
Entha kaalamu dhukhamulo munigiyunduvuu…
Yesuni nammi paapamunundi vidudala pondumuu
Yesayya tana rakthamto nee paapam kadugunu.. (2)

Entha kaalamu devuni vidichi tiruguchunduvuu…
Entha kaalamu devudu leka bratukuchunduvuu…
Entha kaalamu devuni maatanu edirinchedavuu…
Entha kaalamu devuni neevu dhukha paratavuu…
Yesayya ne nee paapam koraku praanam pettenuu…
Yesayya ne ninnu rakshinchi paraman chearchunu… (2)

Leave a Comment