Sweekarinchuma Maa Deva Lyrics Telugu
స్వీకరించుమా మా దేవా స్వీకరించుమా మా కానుక
ఈ దివ్యబలిలో మా ప్రేమ కానుక
ఆదరముతో స్వీకరించుమా (2)
1. నీ ఒసగిన కానుక శ్రేష్టమైన కానుక
నీ సన్నిధిలో దేవా సమర్పింతుము || 2 ||
లెక్కలేనన్ని వరములిచ్చావు (2)
నన్ను నీకు అర్పింతును (2)
|| ఈ దివ్యబలిలో ||
2. నీ ప్రేమను తలచి నీ చెంత నిలిచి
దశమ భాగమును దేవా సమర్పింతుము || 2 ||
దీన మనసుతో నీ చెంత చేరాము (2)
ప్రేమతోడ మన్నించుమా (2)
|| స్వీకరించుమా ||
Sweekarinchuma Maa Deva Lyrics English
Sweekarinchuma maa Deva sweekarinchuma maa kanuka
Ee divya balilo maa prema kanuka
Aadaramuto sweekarinchuma (2)
Nee osagina kanuka shreshtamainaa kanuka
Nee sannidhilo Deva samarpintumu (2)
Lekkalenanni varamulichchava (2)
Nannu neeku arpinthunu (2)
|| Ee divya balilo ||
Nee premanu talachi nee chenta nilichi
Dashama bhagamunu Deva samarpintumu (2)
Deena manasuto nee chenta cheramu (2)
Prematoda manninchuma (2)
|| Sweekarinchuma ||