స్తుతి సింహాసనాసీనుడా || Stuti Simhasanaseenuda Song Lyrics

WhatsApp Group Join Now

Stuti Simhasanaseenuda Song Lyrics Telugu

స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ (2)

||స్తుతి||

నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2)

||స్తుతి||

నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2)

||స్తుతి||

నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2)

||స్తుతి||

Stuti Simhasanaseenuda Song Lyrics English

Sthuti simhaasanaseenudaa
Naa aaraadhanaku paatrudaa (2)
Neevegaa naa daivamu
Yugayugaalu ne paadedan (2)

||Sthuti||

Naa vedanalo naa shodhanalo
Lokal saayam vyarthamani talachi (2)
Nee kosame – nee krupa kosame (2)
Nee velugulo nilichanayya
Yesayya.. nee aathmato nimpumayya (2)

||Sthuti||

Nee sevalo ne tariyalanani
Nee dariki aathmalanu nadipinchalani (2) (2)
Nee kosame – nee krupa kosame (2)
Nee samukhamulo nilichanayya
Yesayya.. nee shakthito nimpumayya (2)

||Sthuti||

Naa aashayamutho naa korikutho
Naa guri neevani parugiduchuntini (2)
Nee kosame – nee krupa kosame (2)
Nee velugulo nilichanayya
Yesayya.. nee mahimato nimpumayya (2)

||Sthuti||

Leave a Comment