Sthuthi Padutake Brathikinchina Lyrics Telugu
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్ళుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా – 2
జీవితకాలమంతా ఆధారం నీవెనయ్య
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు – 2
నీ కృపా బాహుళ్యమే – వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున – నూతన బలమిచ్చెను
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఃఖదినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు – 2
నీ దివ్య సంకల్పమే – అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై – నిరీక్షణ కలిగించెను
హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు – 2
నీ ప్రేమ మాధుర్యమే – నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున – పారెను సెలయేరులై
Sthuthi Padutake Brathikinchina Lyrics English
Sthuthi paadutake brathikinchina
Jeevana daathavu neevenayyaa
Innaallugaa nannu poshinchinaa
Thallivalae nannu odaarchinaa
Nee prema naapai ennadhu maaradhu Yesayyaa – 2
Jeevithakaalamantaa aadhaaramu neevenayya
Naa jeevitha kaalamantaa aaraadhinchi ghanaparathunu
Praana bhayamunu tholaginchinaavu
Praakaar mulu sthaapinchin aavu
Sarvajanalalo nee mahima vivarimpa dheergaayuvutho nanu nim pin aavu – 2
Nee krupaa baahulyam e – Veedani anubandhamai
Thalchina prathikshanamuna – Nuthana balamicchenu
Naapai udayinc he nee mahima kiranalu
Kanumarugaayenu naa duhkha dinamulu
Krupalanupondhi nee kaadi moyutaku lokamulonund i yerparachinaavu – 2
Nee divya sankalpame – Avanilo shubhapradamai
Nee nithya raajyamunakai – Nireekshana kaliginche nu
Hethuvuleka yae preminchinaavu
Vedhukagaa ila nanu maarchinaavu
Kalavaramondina velalayandhu naa cheyi viduvaka nadipinchin aavu – 2
Nee prema maadhuryam e – Naa nota sthuthi gaanamai nilichina prathisthalamuna – Paaren u selayerulai