రాజాధి రాజ రవి కోటి తేజ || Raajadi Raja Ravikoti Teja Lyrics

WhatsApp Group Join Now

Raajadi Raja Ravikoti Teja Lyrics Telugu

రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2)

||రాజాధి||

వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2)

||రాజాధి||

ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2)

||రాజాధి||

మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2)

||రాజాధి||

 

Raajadi Raja Ravikoti Teja Lyrics English 

Raajaadhi raaja ravi koti theja
Ramaneeya saamraajya paripaalaka (2)
Viduvani krupa naalo sthaapinchen e
Seeonulolo nunna sthuthula simhaasanamunu (2)

||Raajaadhi||

Varnanakandani paripoornameina nee
Mahima swaroopamunu – Naa korakee thyaagamu ches i (2)
Krupaa sathya mulatho kaapaadhu chunnaavu
Dinamella nee keerthi mahimalanu – Nenu prakatinc hedha (2)

||Raajaadhi||

Oohalakandani unnatamaina nee
Udhdheshamulanu – Naa yedala saphalaparach i (2)
Ooregincchu chunnaavu vijayotsavamutho
Yesayya nee kannaa thodevvaru – Leeru ee dharnil o (2)

||Raajaadhi||

Mukutamu dharenchina mahaaraajuvai nee
Saubhaaghyamunu – Naa korakee sidhdhaparachithivi (2)
Nee parishudhdhamaina maargamulo nadich i
Nee saakshinai kaankshatho paadedha – Sthothra sankeerthanalae (2)

||Raajaadhi||

Leave a Comment