Prathi Dinamu Ne Anugrahame Lyrics Telugu
ప్రతిదినము నీ అనుగ్రహమే – ఈ జీవితం నీదాయ్య
నాదంటూ ఏమి లేదయ్య
ఈ పాపి క్షేమంకై ఆ ప్రాణ త్యాగమా
నీ ప్రేమ చాలు నాకు తీరని ఓ రుణమా..
ఈ జీవితం నీవయ్యా నాదంటూ ఏమి లేదయ్య…
చరణం 1:
తీరమే దూరమై – భారమే చేరువై
మమతాలే మాయమై – మౌనమే స్నేహనైనా
నాతోడు నీవైన్నావు
కేడెమై నడిపించావు…
ఈ జీవితం నీదాయ్య
నాదంటూ ఏమి లేదయ్య.. || ప్రతిదినము ||
చరణం 2:
యోగ్యతే లేని నాపై – భాద్యతను చూపావు
శ్రమలందు చేయి విడువక – శ్రద్దగా నను దాచావు
వేచియున్న కన్నీటికి
దాచియున్న దీవెనలొసగే
నా కన్న తండ్రి నీవయ్య..
నీవుంటే కొడువే లేదయ్య… || ప్రతిదినము ||
చరణం 3:
ప్రళయమంటి శత్రుమూఖలు – చుట్టి నన్ను ఆవరించాగా
స్థిరము అనుకున్న ఆప్తులు – కరము విడిచి నన్ను త్రోయగా
నీవు కలుగజేసుకున్నావు..
దారి చూపి నెమ్మదినిచ్చావు..
ఏ ప్రేమ సరిరాదయ్య..
నీ సాక్షిని నేనే యేసయ్య… || ప్రతిదినము ||
Prathi Dinamu Ne Anugrahame Lyrics English
Pratidinamu nee anugrahamaye – ee jeevitham needaayya
Naadantoo eemi lledayya
Ee paapi kshemankai aa praana thyaagamaa
Nee prema chaalu naaku theerani o runamaa..
Ee jeevitham neevaayya naadantoo eemi lledayya…
Charanam 1:
Theerame dooramai – bhaaramaye cheruvai
Mamathaale maayama – mouname snehanainaa
Naathodu neevainnaavu
Kaedemai nadipinchaavu…
Ee jeevitham needaayya
Naadantoo eemi lledayya.. || Pratidinamu ||
Charanam 2:
Yogyathe leeni naapai – bhaadhyathanu choopavu
Shramalantu cheyi viduvaka – shraddaga nanu daachaavu
Vechiyunna kanneteeki
Daachiyunna deevenalosage
Naa kanna thandri neevaayya..
Neevunne koduvaye lledayya… || Pratidinamu ||
Charanam 3:
Pralayamanti shathrumookhala – chutti nannu aavarichaaga
Sthiramu anukunna aapthulu – karamu vidichi nannu throyaga
Neevu kaluga jesukunnavu..
Daari choopi nemmadinichchaavu..
Ee prema sariraadayya..
Nee saakshini nenee yesayya… || Pratidinamu ||