Pendli Kumaruni Raakaku Lyrics Telugu
పెండ్లి కుమారుని రాకకు – పెండ్లి కుమార్తె మేలుకో
పెండ్లి పిలుపు నందుకో – పెండ్లి విందులో చేరుకో
పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో
|| పెండ్లి ||
1. బైబిలు సిద్ధాంతము అభివృద్ధికి తెచ్చిన
= బైబిలు మిషనుకు యం. దేవదాసు ముఖ్యులు
|| పెండ్లి ||
2. సన్నిధి కూటంబులు – ఎన్నికగా స్థాపించెను
= అన్ని మిషనుల వారికి కన్నుగ నెలకొల్పెను
|| పెండ్లి ||
3. అంత్య దినములందున – అంతులేని ఆత్మను
= అందించిన తండ్రికి వందనములర్పించుము
|| పెండ్లి ||
4. శుద్ది చేయుచు వధువును – సిద్ధపరచు సన్నిధి
= వృద్ధిలో నడిపించును దిద్దును సరిచేయును
|| పెండ్లి ||
5. వరుడు తానే స్వయముగా – వరములిచ్చును వధువుకు
= కొలతలేని ఆత్మతో కొరతలన్నియు తీర్చును
|| పెండ్లి ||
6. సృష్టిని లోపరచును – దుష్టుని జయించును
= నష్టమేమియు లేకను జ్యేష్టులనుగా జేయును
|| పెండ్లి ||
7. గతవత్సరములలో – అదుపులో మమ్ముంచెను
= పిదప జరుగు కాలము విజయమేమరి విజయము
|| పెండ్లి ||
Pendli Kumaruni Raakaku Lyrics English
Pendli Pilupu Nandukko – Pendli Vindulo Chaerukko
Pendli Kumarundagu Shri Yesuni Madhi Daalchukko
|| Pendli ||
Baibelu Siddhaantam Abhivruddhiki Techchina
= Baibelu Mishannuku Yam Devadasu Mukhyulu
|| Pendli ||
Sannidhi Kootambulu – Ennikaga Sthaapinchen
= Anni Mishanula Vaariki Kannuga Nelakolpenu
|| Pendli ||
Antya Dhinamulanduna – Anthulenii Aathmaan
= Andinchina Thandrikku Vandhanamularpinchumu
|| Pendli ||
Shuddhi Cheyuchu Vadhuunu – Siddhaparachu Sannidhi
= Vruddhiilo Nadipinchu Diddunu Sarichayunu
|| Pendli ||
Varudu Thaane Svayamuga – Varamulichhun Vadhuuku
= Kolataleni Aathmatho Koratalanniyu Theerchunu
|| Pendli ||
Srushtini Loparachunu – Dushtuni Jayinchu
= Nashtameemiyu Lekanu Jyeshtulanuga Jeyunu
|| Pendli ||
Gatavatsaramulalo – Adupulo Mammunchenu
= Pidapa Jarugu Kaalamu Vijayamaemari Vijayamu
|| Pendli ||