Pellante Noorella Panta Lyrics Telugu
పెళ్లంటే నూరేళ్ళ పంట
ఊరంతా పండగనంట
బాజాలు భజంత్రిలు మోగాలి
ఆ నింగి నేల ఏకం కావాలి
ఆ వాడలో పుట్టిందోకరు
ఈ పేటలో పుట్టిందోకరు
ఎవరికి ఎవరో ఇన్నాళ్లు
ఇక పై ఒక్కరే వీళ్ళు
సంసార సాగర నావ సాగాలి తీరం వరకు
సరియైన దారే మీకు ఆ ప్రభుని చేరే వరకు
మూడు మూళ్ళ ఈ అనుబంధం ముచ్చటగా సాగే బంధం
ముగ్గురిగా వున్నా దైవం ముందే రచించిన వైనం
అనుభవించాగా ఇలలో పులకించే ప్రతి హృదయం
మైమరచిపోయే తరుణం
తీర్చలేనిది ఈ ఋణం
Pellante Noorella Panta Lyrics English
Pellante noorella panta
Ooranta pandagananta
Baajaalu bhajantrilu mogaali
Aa ningi nela yekam kaavali
Aa vaadalo puttindokaru
Ee petalo puttindokaru
Evariki evaro innallu
Ika pai okkare veellu
Samsara saagara naava saagaali teeram varaku
Sariyaina daare meeku aa Prabhuni cherE varaku
Moodu moolla ee anubandham muchchataga saage bandham
Mugguriga vunna daivam munde rachinchina vainam
Anubhavinchaga ilalo pulakince prathi hrudayam
Maimarachipoya tarunam
Teerchalenidi ee runam