పరమ దేవుండే నా పక్షమై || Parama Devunde Naa Pakshamai Lyrics

WhatsApp Group Join Now

Parama Devunde Naa Pakshamai Lyrics Telugu

పరమ దేవుండే నా పక్షమై యుండగా – నరుడేమి చేయగలడు – ఆ =
పరమ జనకుండే నా – పట్టై యుండగ పాప – పరుడేమి చేయగలడు

|| పరమ || 

1. రక్షకుండే నా పక్షమై యుండగ – శిక్షించు వాడెవ్వడు – నన్ను =
రక్షించు ప్రభువే నా – శిక్ష పొందగ నన్ను – భక్షించు వాడెవ్వడు

|| పరమ || 

2. దైవాత్మయే నా తనువులో నుండ సై – తానింకేమి చేయును – ఆ =
జీవాత్మయే నా – జీవమై యుండగ ని – ర్జీవుడేమి చేయును

|| పరమ || 

3. దైవ దూతలే నా – దరిని నుండగ నన్ను – దయ్యాలేమి చేయును =
సావ – ధానంబుగ కావలియుండ పి – శాచు లేమి చేయును

|| పరమ || 

4. కీడు కేవలముగా కీడంచు భావించి – ఖిన్నుడనై పోదునా – ఆ =
కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు – చూడకుండగ నుందునా

|| పరమ || 

5. శత్రువులెల్ల నను జంపజూచిన లే – శంబైన నే జడియను – నా =
మిత్రులౌ భక్తుల మేలైన ప్రార్దనల్ – మించున్ ధైర్యము విడువను

|| పరమ || 

6. పరమ ధర్మము లెల్ల పట్టించినావు గదా నీకు వరాలకేమి ఇబ్బంది =
వాక్యము విడదీసి – నేర్చుకొన్న నీకు ఏమి ఇబ్బంది

॥ పరమ ॥

7. నీ దరిని పరలోక సంబంధమైన దొరలయొక్క సిబ్బంది =
నీ వద్దనున్నది ఏమి భయము? మనకు లేదు ఇబ్బంది ఉన్నది సిబ్బంది

॥ పరమ ॥

Parama Devunde Naa Pakshamai Lyrics English

Parama Devunde naa pakshamai  yundaga – narudeemi chayyagaladu – aa =
Parama janakunde naa – pattayi yundaga paapa – parudeemi chayyagaladu

|| Parama ||

Raksha kunde naa pakshamai yundaga – shikshinchu vaadevvadu – nannu =
Rakshinchu prabhuve naa – shiksha pondaga nannu – bhakshinchu vaadevvadu

|| Parama ||

Daivaathmaye naa thanuvulo nundasaayi – thaaninkeemi chayyun u – aa =
Jeevaathmaye naa – jeevamaayi yundagani – nirjeevudeemi chayyun u

|| Parama ||

Daiva dootaley naa – darini nundaga nannu – dayyaaleymi chayyun u =
Saavdhaanambuga kaavaliyundapi – shaachu leemi chayyunu

|| Parama ||

Keeydu kevalamuga keedanchu bhaavanchi – khinnudanaipoduna – aa =
Keeydu chaathunna prabhuva Kreeshtu daachina mayelu – choo dakundaga nunduna

|| Parama ||

Shathruvulella nanu jampajoochina le – shambaina ne jadiyanu – naa =
Mithrulaou bhakthula mayelaina praardhanalu – minchunu dhairyamu viduvanu

|| Parama ||

Paramadharmamu lella pattinchin aavuga daa neeku varaala keymi ibbandi =
Vaakhyamu vidadeesi – nerchukonna neeku yemi ibbandi

|| Parama ||

Nee darini paraloka sambandhamayina dhorala yokka sibbhandi =
Nee vaddhanunnadi yemi bhayamu? manaku ledu ibbandi unnadi sibbhandi 

|| Parama ||

Leave a Comment