పండుగ పెంతెకోస్తు పండుగ || Panduga Pentekostu Panduga Lyrics

WhatsApp Group Join Now

Panduga Pentekostu Panduga Lyrics Telugu

పండుగ పెంతెకోస్తు పండుగ – విశ్వాసులారా –
పండుగ ఈ వేళ గొప్ప పండుగ = పండుగ పరిశుద్ధాత్మ
భక్త జనముల హృదయములలో – నిండుగానే
కుమ్మరింపై – నిలిచి వాసము చేసినట్టి

||పండుగ ||

1. నూట యిరువది మంది యొక్క – చోట నొక్కరై యుండి
కూటమున ప్రార్థించు చుండ – కుమ్మరింపు గలిగినట్టి

||పండుగ ||

నేడు నందరు నేకముగనే – కూడుకొని యది తలంచుకొని
వేడుకొన్న యెడల ఆత్మ – విరివిగానే వచ్చునట్టి

||పండుగ ||

ఆపదలపై ఆపదలు ని – న్నావరించుకొనును గాని
ఆప శక్యము గాని యుత్సా – హంబు మది వ్యాపించునట్టి

||పండుగ ||

ఆత్మ కుమ్మరింపె పరిశు – ద్ధాత్మ బాప్తిస్మంబు పరిశు
ద్ధాత్మాభిషేకంబు ఆత్మ నొందుట ఆత్మ పూర్ణత

||పండుగ ||

జీవ బోధలు చేయ గొప్ప – జివ గలుంగును వాక్య మందలి
భావములు ఒక ప్రక్క నుండి – ప్రజల కర్ధమగుచు నుండు

||పండుగ ||

కుమ్మరింపు కలుగగానే – కుమ్మరములు – కూలిపోవును
ముమ్మరము గా చిక్కులెన్నో – ముంచుకొని పైబడెడు గొప్ప

||పండుగ ||

జనములన్నియు ఆత్మ స్నానము – దినక్రమమున నొందుగాక
జనక కుమారాత్మలకును – ఘనత మహిమ మహిమ మహిమ

||పండుగ ||

Panduga Pentekostu Panduga Lyrics English

Panduga Pentekostu Panduga – Viswasulara –
Panduga ee vela goppa panduga = panduga Parishudhatma
Bhakta janamula hrudayamulalo – nindugane
Kummarimpai – nilichi vasamu chesinattti

||Panduga||

1. Noota yiruvadi mandi yokka – chota nokkarai yundi
Kootamuna prarthinchu chunda – kummarimpuga liginatti

||Panduga||

2. Nedu nandaru nekamugane – koodukoni yadi talanchukoni
Vedukonna yedala atma – virivigane vachchunnattti

||Panduga||

3. Aapadala pai aapadalu ni – nnavarichukonunu gani
Aapa shakyamu gani yutsa – hambu madhi vyapinchunattti

||Panduga||

4. Atma kummarimpe parishu – dhatma baptismambu parishu
Dhatmabhishakambambu atma nonduta atma poornata

||Panduga||

5. Jiva bodhalu cheyagoppa – jiva galungunu vakya mandali
Bhavamulu oka pakka nundi – praja kardhamaguchu nundu

||Panduga||

6. Kummarimpuga kalugagane – kummaramulu – koolipovunu
Mummaramuga chikkulenno – munchukoni paibadedu goppa

||Panduga||

7. Janamulananiyu atma snanam – dinakramamuna nondugaka
Janaka kumaaratmakakunu – ghanata mahima mahima mahima

||Panduga||

Leave a Comment