Ninnugolicheda Raavayyaa Song Lyrics Telugu
నిన్నుగొలిచెద రావయ్యా – నా యేసన్నా! – నిన్ను గొలిచెద రావయ్యా
హృదయ దేవళమందు – ముదమున నిన్ను నిల్పి – భక్తి పుష్పములచే
భజియించి పూజించి
|| నిన్ను ||
1. పాడుకొందును రావయ్యా – నీ ప్రేమను వేడుకొందును రావయ్యా
అన్న వస్త్రము లేక – అల్లలాడిన నాకు అన్నా నీ వొసగిన అన్న వస్త్రములకై
|| నిన్ను ||
2. చెప్పు కొందును రావయ్యా – నా పాపంబుల్ ఒప్పుకొందును రావయ్యా
పాప క్షమాపణ – శాప విమోచన పాప బంధితు నాకు – చూపిన ప్రేమకై
|| నిన్ను ||
3. శుభ్ర పరచితి రావయ్యా – నా హృదయము భద్ర పరచితి రావయ్యా
నీతి సూర్యుడ నీవు ఉదయించునంతనే కుదురౌ – నా ప్రాణము – సదయాత్మ పరమాత్మ
|| నిన్ను ||
4. దాచుకొందును రావయ్యా – నీ రూపము చూచు కొందును రావయ్యా
దోషాత్ముడను నాదు – దోష మంతయు బాపి – రూప మేర్పరచినా – దాపు నుండిన రాజా!
|| నిన్ను ||
Ninnugolicheda Raavayyaa Song Lyrics English
Ninnugolicheda raavayyaa – naa Yesannaa! – ninnu golichhed raavayyaa
hrudaya devaḷamandu – mudamuna ninnu nilpi – bhakthi pushpamulachae
bhajiyinchi poojinchi
|| ninnu ||
1. Paadukondunu raavayyaa – nee premanu veedukondunu raavayyaa
anna vasthramu leka – allalaadina naaku annaa nee vosagina anna vasthramulakai
|| ninnu ||
2. Cheppu kondunu raavayyaa – naa paapambul oppukondunu raavayyaa
paapa kshamaapaṇa – shaapa vimOchana paapa bandhithu naaku – choopina preemakai
|| ninnu ||
3. Shubhra pararichiti raavayyaa – naa hrudayam u bhadhra pararichiti raavayyaa
neethi sooryuduD neevu udayinchunanthane kuduraou – naa praaNamu – sadayaathma paramaathma
|| ninnu ||
4. Daachukondunu raavayyaa – nee roopamu chooḷu kondunu raavayyaa
dhOshaathmuDa nu naadu – dhOsha manthayu baapi – roopa maerparachinaa – daapu numdina raajaa!
|| ninnu ||