Nenu Velle Margamu Lyrics Telugu
నేను – వెళ్ళే మార్గము – నా యేసుకే
తెలియును || 2 ||
శోధించబడిన మీదట – నేను
సువర్ణమై మారెదను || 2||
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, ఆమేన్ || 2 ||
కడలేని కడలి తీరము – యెడమాయె కడకు నా బ్రతుకున || 2 ||
గురిలేని తరుణాన మెరువగా – నా దరినే నిలిచేవా నా ప్రభూ
|| నేను ||
జలములలో బడినే వెళ్లినా – అవి నా మీద పారవు || 2 ||
అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు
|| నేను ||
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు || 2 ||
సాతాను సుడి గాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
|| నేను ||
Nenu Velle Margamu Lyrics English
Nenu – velle maargamu – naa Yesuke
Theliyu ||2||
Shodhinchabadina meedata – nenu
Suvarnamai maaredanu ||2||
Halleluyah, Halleluyah, Halleluyah, Amen ||2||
Kadaleni kadali teeramu – yedamaaye kadaku naa brathuku ||2||
Gurileni taruna anameruvaga – naa darine nilichevaa naa prabhu
||Nenu||
Jalamulalo badine vellenaa – avi naa meedha paaravu ||2||
Agnilo nenu nadachinaa jwaalalu nannu kaalchajaaluvu
||Nenu||
Vishvaasa naava saaguchu – payaninchhu samayaan naa prabhu ||2||
Sataanu sudi gaali repaga – naa edute nilichevaa naa prabhu
||Nenu||