Nee Sakshyamu Edi Lyrics Telugu
నీ సాక్ష్యము ఏది? – నీ బలి అర్పణ ఏది? (2)
ప్రభు యేసు నంగీకరించి – నిద్రించెదవేల?
ప్రభు యేసు నంగీకరించి – జాగు చేసెదవేల? (1)
మేల్కో – లెమ్ము (2) – రారమ్ము విశ్వాసి (1)
1. అపొస్తలుల కాలమందు – ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2) – ఆత్మలాదాయము చేసిరి (1)
2. రాళ్ళతో కొట్టబడిరి – రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమొంది – సువార్తను చాటించిరి
3. కొరడాతో కొట్టబడిరి – చెరసాలయందుంచబడిరి
చెరసాల సంకెళ్ళును – వారి నాటంక పరచలేదు
4. సజీవ యాగముగ – ప్రభు సేవను జరిగించిరి
సువార్త ప్రభలమాయె – సంఘము – స్థాపించబడె
5. కోతవిస్తారమెంతో – కోత కోయువారు కొందరే
యేసునిన్ పిలుచుచుండె – త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
6. అర్పించెద నన్ను – ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకొని – నిన్నే వెంబడింతును నేను
Nee Sakshyamu Edi Lyrics English
Nee Saakshyamu Edi
Nee Baliyarpana Edi (2)
Prabhu Yesunangeekarinchi – Nidrinchedavela
Prabhu Yesunangeekarinchi – Jaagu Chesedavela
Melko Lemmu (2)
Raarammu Vishwaasi
||Nee Saakshyamu||
Aposthula Kaalamandu
Upadravamula Otthidilo (2)
Anninti Sahinchuchu (2)
Aathmalaadaayamu Chesiri
||Nee Saakshyamu||
Koradaatho Kottabadiri
Cherasaalayandunchabadiri (2)
Cherasaala Sankellunu (2)
Vaarinaatanka Parachaledu
||Nee Saakshyamu||
Kotha Visthaaramentho
Kotha Koyuvaaru Kondare (2)
Yesu Nin Pilachuchunde (2)
Throsivesedavaa Prabhu Pilupunu
||Nee Saakshyamu||