Nee Chethi Kaaryamu Lyrics Telugu
నీ చేతి కార్యము – నాలోన జరిగించు
నీ దివ్య చిత్తము – నాలోన నెరవేర్చు – (2)
నీ సన్నిధానము – నిత్యము కనపరచు
నీ వాగ్దానము – నాలోన స్థిరపరచు
యేసయ్య యేసయ్య – నా బలం నీవయా
ఏ భయం లేదయా – నీ కృప చాలయా
1. నీ దుడ్డు కర్రయు – నీ దివ్య హస్తము
నన్నాదరించును – నన్ను నడిపించును – (2)
నా మంచి కాపరీ – నీ కరుణ కాంతితో
నా జీవితాంతము – వెలిగించుము
యేసయ్య యేసయ్య – నా బలం నీవయా
ఏ భయం లేదయా – నీ కృప చాలయా
2. నా శత్రు సైన్యమే – నను చుట్టుముట్టినా
నీ జాలి హృదయమే – నన్ను విడిపించును
కన్నీటి ప్రార్ధనే – నాకున్న ఆయుధం
నా జయము నీవనీ – స్తుతియింతును
యేసయ్య యేసయ్య – నా బలం నీవయా
ఏ భయం లేదయా – నీ కృప చాలయా
3. ఉన్నత శిఖరముకు – నన్ను నడిపించును
ఎత్తైన స్థలములపై – నన్ను నిలబెట్టును
నా తోడు నీడగా – నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను – సరిచేయును
యేసయ్య యేసయ్య – నా బలం నీవయా
ఏ భయం లేదయా – నీ కృప చాలయా
Nee Chethi Kaaryamu Lyrics English
Nee Chethi Kaaryamu – Naalona Jariginchu
Nee Divya Chitthamu – Naalona Neraverchu
Nee Sannidhaanamu – Nithyamu Kanaparachu
Nee Vaagdhaanamu – Naalona Sthiraparachu
Yesayya Yesayya – Naa Balam Neevayaa
Ye Bhayam Ledayaa – Nee Krupa Chaalayaa
1. Nee Duddukarrayu – Nee Divyahasthamu
Nannaadarinchunu – Nannu Nadipinchunu
Naa Manchi Kaapari – Nee Karuna Kaanthitho
Naa Jeevithaanthamu – Veliginchumu
Yesayya Yesayya – Naa Balam Neevayaa
Ye Bhayam Ledayaa – Nee Krupa Chaalayaa
2. Naa Satrusainyame – Nanu Chuttumuttina
Nee Jaali Hrudayame – Nannu Vidipinchunu
Kaneeti Praardhane – Naakunaa Aayudham
Naa Jayamu Neevani – Sthuthiyinthunu
Yesayya Yesayya – Naa Balam Neevayaa
Ye Bhayam Ledayaa – Nee Krupa Chaalayaa
3. Unnatha Sikharamuku – Nannu Ekkinchunu
Yetthaina Sthalamulapai – Nannu Nilabettunu
Naa Thodu Needagaa – Nee Vaakya Dhyaaname
Naa Brathuku Baatanu – Saricheyunu
Yesayya Yesayya – Naa Balam Neevayaa
Ye Bhayam Ledayaa – Nee Krupa Chaalayaa
give description