నాకింత ప్రోత్సాహా నందంబుల్ గల్గుట || Naakinta Protsaaha Nandambul Galguta Lyrics

WhatsApp Group Join Now

Naakinta Protsaaha Nandambul Galguta Lyrics Telugu

నాకింత ప్రోత్సాహా – నందంబుల్ గల్గుట – కే కర్త ఘన మైన – హేతువై యుండు =
నాకు గల యున్నత కారణమే నాధుడగును నేను మురియు – శ్రీ కరంబగు నామమేది – సిల్వబడ్డ యేసుక్రీస్తే

|| నాకింత ||

1. ఎవరు నా భక్తికి – హితమైనట్టి పునాది – ఎవరు నా కంఠంబు – నెత్తెన్ పాటలతో =
ఎవరు నా పాపముల భారము – నెత్తుకొని – దేవునికి నాకును – చివరకున్ స్నేహంబు కల్పిరి – సిల్వబడ్డ యేసుక్రీస్తే

|| నాకింత ||

2. నేను నా విధులెల్ల – నిశ్చయంబుగ నెరుగ – జ్ఞానమిచ్చుచు నుండు జ్ఞాని యెవ్వారు =
వాని యెడల నను యదార్ధ – పరునిగా గా – వించి యవి నా – చే నెరవేర్పించు నెవరు – సిల్వబడ్డ యేసు క్రీస్తే

|| నాకింత ||

3. ఎవరు నా శత్రువు – నెదిరించి గెల్చిరి – ఎవరు నా శోకంబు – నెగురగొట్టిరి =
ఎవరు నా హృదయంపు మూర్చను – నీడ్చి సేద దీర్చి మనసు – చివుకు మను గాయంబు మాన్పిరి – సిల్వబడ్డ యేసుక్రీస్తే

|| నాకింత ||

4. మరణంబులో నాకు – చిర జీవ మెవ్వారు – మరణంబునకై గొప్ప – మరణ మెవ్వారు =
విరివి లేని మహిమ సేనలు – దరిని నుండగ – నన్ను చెంతను స్థిరముగ స్థాపించు నెవరు – సిల్వబడ్డ యేసుక్రీస్తే

|| నాకింత ||

5. నన్ను రక్షింప మర – ణం బొందియు సమాధి – నెన్నటికిని – గెల్చి యున్న ప్రభునందు =
నున్న విశ్వాసంబె నాకు – నుత్సవంబును – గలుగ జేయును – చెన్నగు నా ప్రభువు వింకెవ్వరు – సిల్వబడ్డ యేసుక్రీస్తే

|| నాకింత ||

 

Naakinta Protsaaha Nandambul Galguta Lyrics English

Naakinta protsaaha – nandambul galguta – key karta ghana maina – hethu vai yundu =
Naaku gala yunnata kaaranamey naadhu dagunu nenu muriyu – shree karambagu naama medhi – silvabadda Yesu Kreeshtey

|| Naakinta || 

Evaru naa bhakthiki – hitamaitti punaadi – evaru naa kanthambu – netten paatalatho =
Evaru naa paapamula bhaaramu – nettukoni – devuniki naakunu – chivar akunu snaehambu kalpiri – silvabadda Yesu Kreeshtey

|| Naakinta || 

Nenu naa vidhulella – nishchayambuga neruga – gnyaana michuchunu nundu gnyaani yevvaaru =Vaani yedala nanu yadhaartha – parunigaa – vaanichi yavi naa – chay nera vyer pinchu nevaru – silvabadda Yesu Kreeshtey

|| Naakinta || 

Evaru naa shathruvu – nedirinchi gelichiri – evaru naa shokambu – neguragottiri =
Evaru naa hrudayam pu moorchana – needchi seda dearchiri manasu – chivuku manu gaayambu maanpiri – silvabadda Yesu Kreeshtey

|| Naakinta || 

Maranambulo naaku – chira jeeva mevv aaru – maranambunakai goppa – marana mevv aaru =
Virivi leni mahima sena lu – darini nundaga – nannu chentanu sthiramuga sthaapinchu nevaru – silvabadda Yesu Kreeshtey

|| Naakinta || 

Nannu rakshinpa mara – nam bondi yu samaadhi – nennatikini – geluchi yunna prabhunandu =
Nunna vishwaasambe naaku – nutsavam bubu – galuga jeyyun u – chen nag u naa prabhuva vinkevvaru – silvabadda Yesu Kreeshtey

|| Naakinta || 

Leave a Comment