నా హృదయములో కొలువైన యేసయ్య || Naa Hrudayamulo Koluvaina Yesayya lyrics

WhatsApp Group Join Now

Naa Hrudayamulo Koluvaina Yesayya lyrics in Telugu

నా హృదయములో కొలువైన యేసయ్య
నీ ప్రేమ చాలయ్య
నీతోనే ఉంటానయ్యానా హృదయములో
కొలువైన యేసయ్య

అందరూ ఉన్న
బంధువు నీవే
నాకున్న ఆధారం నీవే
నా ఆశ్రయము నీవే
హృదయములో
కొలువైన యేసయ్య
నీ ప్రేమ చాలయ్య
నీతోనే ఉంటానయ్యా

నా భారం
భరించువాడా
నాతో ఉండి
నడిపించు వాడా
హృదయములో
కొలువైన యేసయ్య
నీ ప్రేమ చాలయ్య
నీతోనే ఉంటానయ్యా

నా దుఃఖ
సమయంలో
నాతో నిలిచి
ఓదార్చువాడా
హృదయములో
కొలువైన యేసయ్యనా హృదయములో
కొలువైన యేసయ్య
నీ ప్రేమ చాలయ్య
నీతోనే ఉంటానయ్యా
నా హృదయములో
కొలువైన యేసయ్య

 

Naa Hrudayamulo Koluvaina Yesayya lyrics

This is a gentle, intimate worship song addressing Jesus as the beloved and constant companion in the singer’s heart (“koluvaina Yesayya” — Jesus who dwells within my heart). The repeated refrain affirms that Jesus’ love is sufficient and expresses the desire to remain always with Him.

Key themes:

  • Presence and intimacy: Jesus lives in the heart as close family and refuge.

  • Sufficiency of love: The singer declares Christ’s love is enough for every need.

  • Dependence and guidance: Requests for Jesus to carry burdens, remain near, and lead the singer.

  • Comfort in suffering: Jesus stands with the singer in times of sorrow and offers consolation.

  • Commitment and trust: The song combines assurance (Jesus is the support) with a resolve to stay united with Him.

 

Leave a Comment