మరణమునకు విజయ మేది || Maranamunaku Vijaya Medi Lyrics

WhatsApp Group Join Now

Maranamunaku Vijaya Medi Lyrics Telugu

మరణమునకు విజయ మేది – మరణ మోడిపోయెరా = మరణ
మొంది యేసు ప్రభువు – మరల బ్రతికి లేచెరా

||మరణ||

1.క్షయమందు విత్తబడి య – క్షయమునందు లేచురా = ప్రియుడు
క్రీస్తునందు మృతులు – పెం పొసంగు ధన్యులు

||మరణ||

2.లౌకిక దేహము విడి పర – లోకదేహి యగునురా = భీకర యోర్దాను
యేసు – ప్రేమతో దాటించురా

||మరణ||

3.ధరణి దుఃఖ బాధ లన్ని – ధరణియందె విడుతుము = పరమ
దేవుండుండునట్టి – పరదైసునకు బోదుము

||మరణ||

4.గగన వీధినుండి యేసు – గ్రక్కున వేంచేయురా = జగతి సర్వ
మృతుల నొక్క – క్షణములో బ్రతికించురా

||మరణ||

5.బూర రావ మాలకించి – భూమి యెల్ల వణకురా = వారధిలో
మృతులు జీవ – ధారులై లేచెదరురా

||మరణ||

6.భక్తులు విశ్వాసమునకు – ఫలము నొంద బోదురు = ముక్తి
కిరీటము ధరించి – రక్తితో జీవింతురు

||మరణ||

7.కరుణలేని మరణమునకు – వెరవకుండ నుండుడి = మరణ
విజయుడైన ప్రభుని – చరణములు నుతించుడీ

||మరణ||  

Maranamunaku Vijaya Medi Lyrics English

Maranamunaku vijaya medi – marana modipoyera = marana
Mondi Yesu prabhuvu – marala bratiki lechera

|| Marana ||

Kshayamandu vittabadi ya – kshayamunandu lechura = priyudu
Kristunandu mrutulu – pen posangu dhanyulu

|| Marana ||

Loukika dehamu vidi para – lokadehi yagunura = bhikara yordanu
Yesu – prematho daatinchura

|| Marana ||

Dharani dukha baadha lanni – dharaniyande vidutumu = param
Devundundunatti – paradaisnaku bodumu

|| Marana ||

Gagana veedhinundi Yesu – grakkuna venchayura = jagati sarva
Mrutula nokka – kshanamullo bratikinchura

|| Marana ||

Boora raava maalakinchi – bhoomi yella vanakura = vaaradhilo
Mrutulu jeeva – dhaarulai lechedaru

|| Marana ||

Bhaktulu vishvasamunku – phalamu nonda boduru = mukti
Kiritamu dharichi – raktito jeevinturu

|| Marana ||

Karunaleni maranamunaku – veravakunda vundudi = marana
Vijayudaina prabhuni – charanamulu nutinchudi

|| Marana || 

Leave a Comment