Maranamu Kadee Baadha Lyrics Telugu
మరణము కాదీ బాధ – మార్గము విడి చనిపోవ
పరమ భక్తులకు
= మరణము కానే కాదు
|| మరణము ||
1. పరిశుద్ధుల సహ – వాసము పట్ట దేవ
= పురి కేగుట
మరణము కానేరదు
|| మరణము ||
2. తరచుగా కన్నీళ్ళుండు – తడి కన్నులు మూసి
= తెరచుట పైన
మరణము కాజాలదు
|| మరణము ||
3. నిరతము మేల్కొని యుండ – నిజ మహిమ విశ్రాంతి
= విరివిగ నొంద
మరణము కాదు కాదు
|| మరణము ||
4. పాపపు త్రాళ్ళు త్రెంచి – బాధలు దీర్చు చావు
= మా పయి బడుట
మరణముగా నుండదు
|| మరణము ||
5. పరలోకమున స్వేచ్చన్ – దిరుగుటకై కొనిపోవు
= మరణము రాగ
మరణముగా చెల్లదు
|| మరణము ||
6. దురిత శరీరమైన ధూళి విదల్చి నీతి
= పరులను జేర
మరణముగా మారదు
|| మరణము ||
7. చిర జీవాధికారీ – శ్రీ యేసు! నియమిత
= నరులకు నిత్య
మరణము లేనే లేదు
|| మరణము ||
8. స్థిరముగ నీతో నేల – మరి శోధన నీ వలెనే
= ధర గెల్చెదరు
మరణమె కాన రాదు
|| మరణము ||
Param bhakthu laku
= Maranamu kane kadu
|| Maranamu ||
Parishuddhula saha – Vasamu patta deva
= Puri keguta
Maranamu kaneradu
|| Maranamu ||
Tarachuga kannillu undu – Tadi kannulu musi
= Terachuta paina
Maranamu kajaladu
|| Maranamu ||
Nirathamu melkoni yunda – Nija mahima vishranti
= Viriviga nonda
Maranamu kadu kadu
|| Maranamu ||
Papapu trallu trenchi – Badhalu dirchu chavu
= Ma payi baduta
Maranam uga nun dada
|| Maranamu ||
Paralokam una swecchana – Dirugutakai konipovu
= Maranamu raga
Maranam uga chelladu
|| Maranamu ||
Durita shariram aina dhuli vidalchi niti
= Parulanu jera
Maranam uga maradhu
|| Maranamu ||
Chira jivadhi kar i – Shri Yesu! Niyamita
= Narulaku nitya
Maranam u len e ledhu
|| Maranamu ||
Sthiramuga nito nela – Mari shodhana ni valene
= Dhara gelchedaru
Maraname kana radu
|| Maranamu ||