Jaya Prabhu Yesune Song Lyrics Telugu
జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము
యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని
పయనము జేసెద మా ప్రభు వెంబడి||జయ||
1. ఆదరణయు అధిక బలమును ఆత్మఖడ్గమును – అవనిలో రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే – అనిశము మనకిల మార్గము చూపగ||జయ||
2. ధర విరోధులు మమ్ము జుట్టగ – దరి జేరెద మేసున్
ప్రభుని దరి జేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటి
మైత్రిని వీడి నడచెద మేసుతో||జయ||
3. మా ప్రభు జూముము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు
మా పాదములను తొట్రిలకుండగ – మా కిడు బలమును యీ క్రుపాదినమున||జయ||
4. మాకొరకై నీవు నడచిన – మార్గము జూడగను – మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగు జాడలు – మరువక విడువక నడువగ కృపనిడు||జయ||
5. ఇహ పరములని నుగాక ప్రేమతో – ఎవరిని గొలిచెదము
ఎవరిని ప్రేమింప వశమె = విహరించెదము యేసుని వెంబడి
మహిమ రాజ్యమున యేసుని గొలువగ||జయ||
Jaya Prabhu Yesune Song Lyrics English
Jaya Prabhu Yesune Vembadinchuchu – Jayamuga Nadachedamu – Yesutho Jayamuga Vedaledamu
Priyudagu Yesuni Premanu Chavigoni – Payanam Jeeesedha Maa Prabhu Vembadi||Jaya||
1. Aadharana Yu Adhika Balamunu Aathma Khadgamunu – Avanilo Rakshayunu
Aadarshambou Aayana Vaakyame – Anishamun Mana Kila Maargamu Choopaga||Jaya||
2. Dhara Virodulu Mammu Juttaga – Dhari Jere Dha Mesun – Prabuni Dhari Jere Dha Memu
Dhaathri Duraashala Dumbamulan niti – Maitrni Veedi Nadachedha Mesutho||Jaya||
3. Maa Prabhu Joomumu Needhu Maarga Pu – Maadiri Jaadalunu – Nee Dagu
Maa Paadamula Thotrilakundaga – Maa Kidu Balamunu Yee Krupadinamunu||Jaya||
4. Maakora Kai Neevu Nadachina – Maargamu Joodaganu – Memu Maargamu Joodaganu
Maa Rakshaka Nee Adugajaadalu – Maruvaka Viduvaka Naduvaga Krupanidu||Jaya||
5. Iha Paramulaninugaka Prematho – Evarini Golichhedamu – Evarini Preminch Pavashame
Viharichhedamu Yesuni Vembadi – Mahima Raajyamuna Yesuni Goluvaga||Jaya||