ఎందుకింత ప్రేమ నాపై చూపావు || Endukintha Prema Naapai Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Endukintha Prema Naapai Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Endukintha Prema Naapai Lyrics Telugu

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మము కాపాడిన మాదేవా
ఇదియే మా జిహ్వార్పణ
మము కాపాడిన మాదేవా
ఇదియే మా జిహ్వార్పణ

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ

1. గోతిలోనికీ దిగిన
మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా
మృతుల లోకాన ||2||
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు ||2||
ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ

2. నిరీక్షణే లేక
కలవరము చెందగా
అడుగులే తడబడగా
ఆప్తులే దూరమైనా||2||
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై||2||
గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ

3. ఇన్నాళ్ళకైనా
ఫలములు కాయకున్నా
ప్రేమతో నీవిచ్చిన
వనరులే వ్యర్థమైన||2||
సంవత్సరము కూడా ఉండనిమ్మనీ
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ
విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక
“ఎందుకింత”

 

Endukintha Prema Naapai Lyrics English

Endukinta prema naapai choopavu yesayya
Endukinta prema naapai choopavu yesayya
Aayuvu unnaantha varaku nee stutine paadeda
Endukinta prema naapai choopavu yesayya
Aayuvu unnaantha varaku nee stutine paadeda

Ishraayelunu kaapaaduvaadu kunukadu nidrapodu
Mamu kaapaadina maadevaa
Idhiye maa jihvaarppana
Mamu kaapaadina maadevaa
Idhiye maa jihvaarppana

Endukinta prema naapai choopavu yesayya
Aayuvu unnaantha varaku nee stutine paadeda

Gotiloniki digina
Mannu ninnu stutinchuna
Ghalametti paadagalan
Mrutulu lokaana ||2||
Sajeevulu sajeevule ninnu stutiyinchedaru ||2||
Ee kanthamu moogaboka munde aaraadhincchheda
Endukinta prema naapai choopavu yesayya
Aayuvu unnaantha varaku nee stutine paadeda

Nireekshane leka
Kalavaramu chendagaa
Adugule tadabadaagaa
Aaptule dooramainaa ||2||
Vatsalya kataakshmullo entho unnatamai ||2||
Goppakaaryamulu naayedal chesiyunnaavu
Endukinta prema naapai choopavu yesayya
Aayuvu unnaantha varaku nee stutine paadeda

Innaallakainaa
Phalamulu kaayakunnaa
Prematho nee vivchina
Vanarule vyarthamaina ||2||
Sanvatsaramu koodaa undanimmani
Ee sanvatsaramu koodaa undanimmani
Vijnapanamu cheyuchunna pradhaanayaajaka
“Endukinta”

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment