Endukinta Chinta Nondedavu Lyrics Telugu
ఎందుకింత చింత నొందెదవు – వైద్యుడు లేనట్టు
అందిపుచ్చు కొన్నట్టి హృదయము – నందున నంతట్
నలుముకొనియున్నాడు
|| ఎందు ||
1. నీ రోగంబులు – నీ పాపంబులు – శ్రీరక్షణకర్త
సిలువపై మోసెన్ – భారమెల్ల ప్రభు – పైనవేసికొను
మారోగ్యమౌ సౌఖ్య – మౌ భాగ్యము కల్గు
|| ఎందు ||
2. ఎన్ని శ్రమలో అన్ని దానము – లున్నవని విభు
సన్నుతించు మిలన్ – ఖిన్నుడవు గా – కున్న యెడల
నీ – విన్నైన అన్నైన ఎన్నైన గెల్తువు
|| ఎందు ||
3. బాధలందున బోధజేయుచు నాధుడు నీ – నాధుడగు చుండెన్
శోధనలన్ గెల్చుటకా ప్రభువే – ఆధారమై ధైర్యమై శౌర్యమై యుండు
|| ఎందు ||
4. నీలోని సద్గుణాలు పైకికి – తేలువరకు
కష్టాలకొలిమి రాజున్ ఏల సణిగెదవు యేసుతండ్రి
గాలించు పాలించు నాలించు ప్రార్థనల్
|| ఎందు ||
5. నీలోని దుర్గుణాలు కరుగుచు – కూలువరకు కష్టాలకొలిమి కాలున్
మేలుకొరకె గదా – మూలుగుటల నిక చాలించు చాలించు చాలించుమో యాత్మ
|| ఎందు ||
Endukinta Chinta Nondedavu Lyrics English
Endukinta chinta nondeda vu – vaidyudu lenattu
Andipuchchu konnattitni hrudhayamu – nanduna natat
Nalumukoniyunnadu
|| Endu ||
1. Ni rogamnbulu – ni papambulu – srirakshakart
Siluvapaimosen – bharamella prabhu – painavesikoni
Marogyamau saukhya – mau bhagyamu kalgu
|| Endu ||
2. Enni sramalo anni danamu – lunnavanivihu
Sannutintsu milan – khinnudavu ga – kunna yedala
Ni – vinnaina, annaina ennaaina gelutu vu
|| Endu ||
3. Badhalanduna bodhajeayuchu nadhudu ni – nadhudagu chundenu
Shodhanlan gelchutaka prabhuvey – adharamai, dhairyamai, shauryamai yundu
|| Endu ||
4. Niloni sadgunalu paikiki – teluvaraku
Kashtalakolimi rajun yelasa nigedavu yesutandri
Galintsu palintsu nalintsu prarthanalu
|| Endu ||
5. Niloni durgunalu karuguchu – kuluvaraku ka
Shtalakolimi kalunu – melukorake gada
Mulugutala nika – chalintsu chalintsu chalintsumo yathma
|| Endu ||