Ekkadekkado Putti Song Lyrics Telugu
ఎక్కడెక్కడో పుట్టి – ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో (1)
దేవుని సంకల్పం – ఇది సృష్టిలో విచిత్రం (2)
1. ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో (1)
¶దేవుని¶
2. గత కాల కీడంతా మరచెదరు
మేలులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో (1)
¶దేవుని¶
3. ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో (1)
¶దేవుని¶
Ekkadekkado Putti Song Lyrics English
Ekka dekkado putti – ekka dekkado perigi (2)
Chakkani jantaga iddarokka tagutemito (1)
Devuni sankalpam – idi srustilo vichitram (2)
Ontari bratu kunu vidichedaru
Okari koraku okaru bratikedaru (2)
Pellinaati nundi tallidandrudala vadali
Bharya bartalu hattukonute mito (1)
¶Devuni¶
Gata kaala keedanta marachedaru
Melulato santasinc hedaru (2)
Pellinaati nundi okari kashtam okaru
Istamuto panchukonute mito (1)
¶Devuni¶
Faliyinci bhumini nimpedaru
Vistarinci vrudhi pondedaru (2)
Pellinaati nundi ma kutumbam antoo
Pratyekhamuga emchukonute mito (1)
¶Devuni¶