Devaa Neeve Song Lyrics Telugu
దేవా! నీవే – స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే
మహిమ రూపివి
|| దేవా నీవే ||
1. కాబట్టి నేను నిన్ను స్తు – తించు చున్నాను
నిన్ను స్తుతించు స్తుతినే – యెంచు కొనుచున్నాను
|| దేవా నీవే ||
2. దేవదూతలు నిన్ను స్తు – తించు చున్నారు
వారే మహిమతో స్తో – త్రించుచున్నారు
|| దేవా నీవే ||
3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు – తించు చున్నారు
వారును మహిమతోనే స్తు – తించుచున్నారు
|| దేవా నీవే ||
4. మేము వారివలె స్తు – తించలేము
మేమింక నటకు రానందున – అట్లు స్తుతించ లేము
|| దేవా నీవే ||
5. అయినను మా స్తుతులు కూడ – కోరుకొనుచున్నావు
గనుక నీ కోరిక కనేక – స్తోత్రములు
|| దేవా నీవే ||
6. యేసు ప్రభువును బట్టి మా – స్తోత్రములు
అందు కొందువని స్తుతి – చేయుచున్నాము
|| దేవా నీవే ||
Devaa Neeve Song Lyrics English
Devaa Neeve – sthothra paathrudavu neevu maathrame
Mahima roopivi
|| Devaa Neeve ||
1. Kaabatti nenu ninnu sthu – thinchuchunnaanu
Ninnu sthuthinchchu sthuthine – yen chu konuchunnaanu
|| Devaa Neeve ||
2. Devadhoothalu ninnu sthu – thinchuchunnaaru
Vare mahimatho stho – thrinchuchunnaaru
|| Devaa Neeve ||
3. Paraloka parishuddhulu ninnu sthu – thinchuchunnaaru
Vaaru nu mahimathone sthu – thinchuchunnaaru
|| Devaa Neeve ||
4. Memu vaarivalen sthu – thinchalemu
Memin kaa nataku raananduna – athlu sthuthincha lemu
|| Devaa Neeve ||
5. Ayyinanu maa sthuthulu kooda – koorukonuchunnaavu
Ganuka nee koorika kaneka – sthothramulu
|| Devaa Neeve ||
6. Yesu prabhu vunu batti maa – sthothramulu
Andu konduvani sthuthi – cheyuchunnaamu
|| Devaa Neeve ||
Theme
The song “Devaa Neeve” centers on exclusive worship of God as the sole recipient of praise and glory, where humans humbly join angels and heavenly saints in adoration despite their imperfections. It acknowledges divine acceptance of our limited songs, contrasting perfect celestial hymns with earthly efforts that fall short of full joy and maturity. Through Jesus, believers offer their sincere praises, fulfilling God’s desire for multiplied hymns from all creation. The recurring chorus reinforces God alone as worthy of endless, unified glorification.