త్రిగుణాశీర్వాదం బిడుమా Trigunashirvadam Biduma Song Lyrics

Trigunashirvadam Biduma Song Lyrics Telugu త్రిగుణాశీర్వాదం బిడుమా! త్రియేక దేవా! 1. నిరతంబును ముగ్గురు నొక్కరు ముగ్గురుగను బరగెడు దేవా! మరణము వరకిర్వురు నొకటిగా సన్మార్గాన వర్ధిలనీ || త్రిగుణా || 2. వరుడు వధువును, వధువు వరుని వధూ–వరులు నిన్నును సరిగ హత్తుకొని యిరుగు పొరుగు సోదరులతో పొత్తుగనేకాలాన వర్తింప || త్రిగుణా || 3. అమిత జీవనార్ధము గు సౌఖ్యమరణము గాక యపార్ధము గష్టముగల హము, శోధన, దుఃఖము, నాపదిత్యాదులు వి భుజింపకుండ … Read more

విరిసిన హృదయాలకు Virisina Hrudayalaku Song Lyrics

Virisina Hrudayalaku Song Lyrics Telugu విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2) తీయని భాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన|| ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2) ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2) మరువకుమా ప్రియ దంపతులార ||విరిసిన|| మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం … Read more

ఇది దేవుని నిర్ణయము Idi Devuni Nirnayamu Song Lyrics

Idi Devuni Nirnayamu Song Lyrics Telugu ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది అసాధ్యము (2) ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము (2) ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది దేవుని|| ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం (2) మీ ఇరువురి హృదయాలలో నిండాలి(ఆనందము) ఈ భావము (2) నిండాలి సంతోషము ||ఇది దేవుని || వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను (2) పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే … Read more

కలీసేటి అందాల అనుబంధమే || Kaleeseti Andaala Anubandhame Song Lyrics

Kaleeseti Andaala Anubandhame Song Lyrics Telugu కలీసేటి అందాల అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే 1. ఇరువురూ ఏకమై జీవించాలీ దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలీ కలిమిలో లేమిలో ప్రేమించాలీ మమతలే మల్లెలై పరిమళించాలీ మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే – మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా – కళ్యాణమే 2. గుణములే సిరులుగా స్వీకరించాలీ … Read more

ఈ జీవనార్ధము Ee jeevanaardhamu Song Lyrics

Ee jeevanaardhamu Song Lyrics Telugu ఈ జీవనార్ధము – పై జీవనార్థము – సౌజన్య వర్ధన మంగళం || ఈ ||  1. శుభకార్య సహాయులకు – శుద్ధారాధన – భాగులకు నుభయుల గుడు కా – ర్వోత్సాహులకు – నభయ దాయకులకు నాప్త బంధువులకు – సభాసదులకు సకల వివాహములకు మంగళం || ఈ ||  2. వరుడౌ పెండ్లి కుమారునకు – వధువగు పెండ్లి కూతురునకు సరవిగ – బెండ్లిని జరుపు బోధకునకు … Read more

ఘన వందనమో Ghana vandhanamo Song Lyrics

Ghana vandhanamo Song Lyrics Telugu ఘన వందనమో – ఘన దేవా! ప్రభూ!! 1. మంగళ దినము దం – పతులకును సభకున్ సంగతికై యిడి నందునకై || ఘన || 2. నరునకు న్వధువును – వధువునకు స్వరుని గరుణ జొప్పున – నిడి నందుకై || ఘన || 3. భార్య భర్త లేకమై – భక్తిని నిలుప శుభ కార్యము గ – ల్పించి నందునకై || ఘన || 4. … Read more

నా భాగస్వామిని Naa Baagaswamini Marriage Song Lyrics

Naa Baagaswamini Song Lyrics Telugu నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు దేవా నా జీవితమంంతా ఏకమైయుండెదను నాయందు నీ వివాహకార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్  పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2) 1 వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లితండ్రిని విడిచి నిన్ను హత్తుకొందును క్రీస్తు యేసు సంఘమునకు శిరస్సై యుండులాగున నేను నా భార్యకు … Read more

కోరుకున్న చెలిమి Korukunna Chelimi Marriage Song Lyrics

Korukunna Chelimi Song Lyrics Telugu కోరుకున్న చెలిమి పొందెను  కలనైన ఎన్నడు విడువడు (2) ఈ సమయం నీదే చేరుమా (2) వేచి యున్నది నీ బంధము  ||కోరుకున్న|| 1. కలలు కంటివే – నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా (2) ||ఈ సమయం|| 2. మరచిపోకుమా – ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశనే తీర్చును(2) ||ఈ సమయం||   Korukunna Chelimi Pondenu … Read more

Gunavathi Aina Bhaarya Lyrics గుణవతి అయిన భార్య

Gunavathi Aina Bhaarya Lyrics Telugu గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్నా విలువైనదిరా జీవితాంతము జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (2) వెన్నెల బాటరా (4) ||గుణవతి|| అలసినపుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా (2) సుఖ దుఃఖాలలో భార్యగా (2) భర్త కన్నుల నీడరా ||జీవితాంతము|| మరచిపోనిది మాసిపోనిది పెండ్లి బంధము (2) మరచిపోకుమా జీవితమున (2) పెండ్లి నాటి ప్రమాణము ||   Gunavathi Aina Bhaarya … Read more