భారతదేశ సువార్తా సంఘమా || Bharata Desha Suvarta Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Bharata Desha Suvarta Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Bharata Desha Suvarta Lyrics Telugu

భారతదేశ సువార్తా సంఘమా ప్రార్ధనమందిరమా
ధర సాతాను రాజ్యము కూల్చే యుద్ధరంగమా

1. ఎవరి పంపుదును–నా తరపున ఇల–ఎవరు పోవుదురు నాకై || 2 ||
పరమ దేవుని–హృదయ వేదన – ఇదె ఆహ్వానము నీకై
నేనున్నాను– నన్ను పంపుమని రమ్మో సంఘమా
భువి దివి సంఘము రంగస్థలము–సువార్తా సంఘమా

2.  అడవి ప్రాంతములు–ఎడారి భూములు–ద్వీపవాసులను కనుమా
అంధకార ప్రాంతాల – ప్రభుని జ్యోతిని–వెలిగించుటకు చనుమా
వార రక్షణార్ధము ఇక వేదనతో – ఇల ప్రార్ధించుమా
భువి దివి సంఘము రంగస్థలము–సువార్తా సంఘమా

3. బ్రతుకులోన–ప్రభుశక్తి లేని–క్రైస్తవ జనాంగమునుకనుమా
కునుకక దివ్వెలను–సరిచేయగ – ఉజ్జీవ జ్వాలకొని పరుగుమా || 2 ||
ఈ కడవరి దినములు తొలి–మేడగదిగా నిలుపుమా
భువి దివి సంఘము రంగస్థలము–సువార్తా సంఘమా

4. మారిపోవులోకాన–మారని క్రీస్తు–ఛాయలిక నీవే
ఆరుగక దించు–నీ స్వామి యెదురు–పోవంగ లెమ్ము – లేవమ్ము
భువిలో ధన్యవు–దివిలో నుందువు ఓహో సంఘమా
భువి దివి సంఘము రంగస్థలము – సువార్తా సంఘమా  

బైబిలు మిషను సువార్త సంఘమా

సన్నిధి చేరి సువార్త సంఘమా

అరణ్యప్రాంత సువార్త సంఘమా

Bharata Desha Suvarta Lyrics English

Bharata Desha suvarta sanghamaa prardhanamandiramaa
Dhara satanu raajyamu koolche yuddharangamaa

1. Evari pampudunu–naa tharapuna ila–evaru povuduru naakai || 2 ||
Parama devuni–hrudaya vedana–ide aahvaanamu neekai
Ne unnanu–nannu pampumani rammO sanghamaa
Bhuvi divi sanghamu rangasthalamu–suvarta sanghamaa

2. Adavi prantamulu–edaari bhoomulu–dweepavaasilu kanumaa
Andhakaara prantala–Prabhuni jyotini–veliginchutaku chanumaa
Vaar rakshanaardhamu ika vedanato–ila prardhinchumaa
Bhuvi divi sanghamu rangasthalamu–suvarta sanghamaa

3. Bratukulonu–Prabhu shakthi leni–kraistha janaangamunukanaa
Kunukaka divvelanu–saricheyaga–ujjeeva jwaalakoni parugumaa || 2 ||
Ee kadavari dinamulu toli–medagadiga nilupumaa
Bhuvi divi sanghamu rangasthalamu–suvarta sanghamaa

4. Maaripovulokana–maarani Christu–chaayalika neevE
Aarugaka dinchu–nee swaami yeduru–povang lemmu–levammu
Bhuvilo dhanyavu–divilo vunduvu oho sanghamaa
Bhuvi divi sanghamu rangasthalamu–suvarta sanghamaa

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment