బైలు పరచినావు నీ బైబిలు గ్రంథంబు || Bailu Parachinavu Song Lyrics

WhatsApp Group Join Now

Bailu Parachinavu Song Lyrics Telugu

బైలు పరచినావు – నీ బైబిలు గ్రంథంబు
= బైలుపరచి నందున – ప్రభువ వందనంబు

|| బై ||

1. బైలు పరచినావు – ఒక – వ్యక్తికే మొదట
= బైలు పరచినావు – ఆ – కాల సభకు పిమ్మట

|| బై ||

2. బైలు పరచినావు – వి – శ్వాస కూటములకు
= బైలు పరచినావు – వి – శ్వాస శూన్య జనులకు

|| బై ||

3. బైలు పరచినావు – ప్ర – పంచ దేశములకు
= బైలు పరచినావు – ఇరవై – వందల భాషలకు

|| బై ||

4. బైలు పరచినావు – నీ – వాసులమౌ మాకు
= బైలు పరచినావు – రెండు – వేల కాల జనులకు

|| బై ||

5. అచ్చు పుట్టినప్పుడే – అది – అచ్చు వేయించినావు
= నచ్చినట్టి వారిలో – అది – గ్రుచ్చి వేసినావు

|| బై ||

6. బైలు పరచినావు – రా – వలసిన జనములకు
= బైలు పరుప గలవు – యుగ – కాలముల వరకు

|| బై ||

7. జనక సుతాత్మలకు – మా – వినయ వందనములు
= అనయము సత్కీర్తి – యు – ఘనతయు స్తోత్రములు

|| బై ||  

Bailu Parachinavu Song Lyrics English

Bailu parachinavu – nee baibilu granthambu
Bailu parachi nanduna – prabhuva vandhanambu

|| Bai ||

1. Bailu parachinavu – oka vyaktike modata
Bailu parachinavu – aa kaala sabhakku pimmata

|| Bai ||

2. Bailu parachinavu – vi shwaasa kootamulaku
Bailu parachinavu – vi shwaasa shoonya janulaku

|| Bai ||

3. Bailu parachinavu – pra pancha desamulaku
Bailu parachinavu – iravai vandala bhaashalaku

|| Bai ||

4. Bailu parachinavu – nee vaasulamau maaku
Bailu parachinavu – rendu veela kaala janulaku

|| Bai ||

5. Achchu puttinappude – adi achchu veyinchinaavu
Nachchinaatti vaarilo – adi gruuchi vesinaavu

|| Bai ||

6. Bailu parachinavu – raa valasina janamulaku
Bailu parupa galavu – yuga kaalamula varaku

|| Bai ||

7. Janaka sutaatmalaku – maa vinaya vandhanamulu
Anayamu satkeerthyu – yu ghanatayu stotramulu

|| Bai ||

Theme

This is a Telugu Christian praise song thanking God for making His Word accessible through the Bible. It celebrates how God first revealed the Scriptures to one person, then expanded their reach to the whole church, to all nations, and to hundreds of languages across generations.

Leave a Comment