నా నీతి సూర్యుడా|| Na Neethi Suryuda Song Lyrics

Na Neethi Suryuda Song Lyrics

Na Neethi Suryuda Song Lyrics Telugu నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని /2/ రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/ 1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/ నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను నీ మాటలే ఔషధమై … Read more

చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చిట్టి చెల్లెలు || Chinni Thammudu Chitti Chellelu Lyrics

Chinni Thammudu Chitti Chellelu Lyrics

Chinni Thammudu Chitti Chellelu Lyrics Telugu చిన్ని చిన్ని తమ్ముడు – చిట్టి చిట్టి చెల్లెలు యేసయ్యను ఆరాధిస్తున్నావా…. యేసయ్య మాటను వింటున్నావా… ఓ ఓ ఓ ఓ  1. యోనా దేవునిమాట వినకపోయెనూ కానీ చేపేమో దేవుని మాట అనుసరించెను  నీవు దేవుని మాట వింటున్నావా లేదా మాట వినుటే కదా నిజమైన ఆరాధనా  యేసయ్యను ఆరాధిస్తున్నావా…. యేసయ్య మాటను వింటున్నావా… ఓ ఓ ఓ ఓ  2. బిలాము దేవుని మాట త్రోసివేసేనూ … Read more

జగములనేలే పరిపాలక || Jagamulanele paripalaka Song Lyrics

Jagamulanele paripalaka Song Lyrics

Jagamulanele paripalaka Song Lyrics Telugu జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమ ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్య మహరాజుగా నా తోడువై నిలిచావు ప్రతిస్థలమున నా భారము నీవు మోయగా సుళువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే సుకుమారుడా నీ చరితము నేనెంతవివరింతును … Read more

దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతును || Devaa Nee Sannidhilone Lyrics

Devaa Nee Sannidhilone Lyrics

Devaa Nee Sannidhilone Lyrics Telugu పల్లవి దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతును నీ మార్గములో నను నడుపుము నా జీవితకాలము నీవే నా ప్రాణము నీకే స్తుతి స్తోత్రము నీవే నా గానము నీకే జయ గీతము 1. హన్నాతో మాట్లాడితివే నీ సన్నిధానములో స్వాస్థ్యమునే బహుమానంగా ఇచ్చి దీవించితివే ప్రార్ధనాలకించి కన్నీరు తుడిచి నిందను తొలగించి వరమిచ్చితివే నీవే నా ప్రాణము నీకే స్తుతి స్తోత్రము నీవే నా గానము నీకే జయ … Read more

నీ ప్రేమ నాలో మధురమైనది || Nee Prema Naalo Madhuraminadhi Lyrics

Nee Prema Naalo Madhuraminadhi Lyrics

Nee Prema Naalo Madhuraminadhi Lyrics Telugu నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు (2) హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం … Read more

ఆనందం నీలోనే ఆధారం నీవేగా || Aanandam Neelone Song Lyrics

Aanandam Neelone Song Lyrics

Aanandam Neelone Song Lyrics Telugu పల్లవి: ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ,స్తోత్రర్హుడా ||2|| అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై. ||| ఆనందం నీలోనే||| చరణం 1 పదే పదే నిన్నే చేరగా- ప్రతిక్షణం నీవే ధ్యాసగా ||2|| కలవరాల కోటలో కన్నీటి బాటలో||2|| కాపాడే కవచంగా నన్ను ఆవారించినా, దివ్య క్షేత్రమా- స్తోత్రగీతమా |||ఆనందం నీలోనే||| చరణం 2 నిరంతరం నీవే వెలుగని నిత్యమైన … Read more

అసామానుడైన వాడు అవమానపరచడు నిన్ను || Asamanudaina Vadu Song Lyrics

Asamanudaina Vadu Song Lyrics

Asamanudaina Vadu Song Lyrics Telugu అసామానుడైన వాడు – అవమానపరచడు నిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు – శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన – సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితిచూసి అతిశయ పడుచున్న సింహాలే నీ ఎదుటే … Read more

నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా || Naa Sthuti Patruda Naa Yesayya Lyrics

Naa Sthuti Patruda Naa Yesayya Lyrics

Naa Sthuti Patruda Naa Yesayya Lyrics Telugu నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ! 1. నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2 నీ వాక్యమే నా పాదములకు దీపము -3 2. నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2 నీ కృపయే నా జావన ఆధారము -3 3. నీ సౌందర్యము … Read more

యేసు నీకు వందనాల్ || Yesu Neeku Vandhanal Lyrics

Yesu Neeku Vandhanal Lyrics

Yesu Neeku Vandhanal Lyrics Telugu యేసు నీకు వందనాల్ = యేసు వందనీయుడా యేసు కార్య కారుడా యేసు సర్వోపకారా దోసముల్ నావన్నియున్ = వేసికొన్నావు నీపై తీసివేసి యుంటివి యేసు దివ్య రక్షకా నా సర్వ వ్యాధులు = మోసి కొన్నావు నీపై తీసివేసి యుంటివి యేసు నాకు వైద్యుడా నా సమాధాన శిక్ష = వేసి యుండె నీ మీద నా సౌఖ్యాధారం నీవే యేసు శాంతి దాయకా జనక కుమారాత్మలు = … Read more

ఎవ్వారు గమనింప గలరు || Evvaru Gaminipagalaru Song Lyrics

Evvaru Gaminipagalaru Song Lyrics

Evvaru Gaminipagalaru Song Lyrics Telugu ఎవ్వారు గమనింప గలరు – మన దేవుని మహిమ ఎవ్వారు వివరింప గలరు = బూరకాండ్లు గలవారలు సముద్రపు వారను నిలుచుట కెపుడు వత్తురు || ఎవ్వారు || 1. ఎంతో గంభీరమైన ఘోష – జనులతో మాట్లాడు సంతోష భరితమైన భాష = గంతులు వేయుచు కెరటాల్ భజనను సంతోషముతో సలుపుచున్న పను || ఎవ్వారు || 2. అంభో నిధి చూడ నాశ్చర్యంబు – ఇది మన … Read more