Adigo Ramaneeya Tara Lyrics
అదిగో రమణీయ తార అదే – విహార్లు వెంట వచ్చిరి
అది దారి వెల్గెను – శిశు వాసము మీదుగ ఆగెను
నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము
1. కడ తూర్పున రాత్రి చాయను – నీ వినూత్న కాంతి చూడగా
ఇల పైకి వచ్చెను ప్రభువంచును తెల్పితి నీవెగా
నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము
2. పసిడిన్ మరి సాంబ్రాణిన్ పయిగా – బోళంబునున్ ముదంబుతో
ప్రభు పాద సన్నిధి నిడ కాన్కగ – దెచ్చితియే మిదే
నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము
Adigo Ramaneeya Tara Lyrics English
Adi dari velgenu – Shishu vasamu miduga agenu
Nakshatram a! Prabhum darshinchuko rrakai – Prayasan nito payanam cheytumu
Kada Turpun Ratri chayanu – Ni vinutna kanti chudaga
Ila paiki vachenu prabhuvanchunu telpiti nivega
Nakshatram a! Prabhum darshinchuko rrakai – Prayasan nito payanam cheytumu
Pasidin mari sambhranin payiga – Bolambununu mudambuto
Prabhu pada sannidhi nida kankaga – Detchitiye mide
Nakshatram a! Prabhum darshinchuko rrakai – Prayasan nito payanam cheytumu
-
Star’s Guidance: Beautiful star leads to Baby Jesus’ abode (Chorus/Stanza 1).
-
Night’s Revelation: Unique light beckons seekers (Stanza 2).
-
Worship Gifts: Gold, incense, myrrh at His presence (Stanza 3).