Na Vedanalo Na Badhalo Lyrics Telugu
నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు”2″
నన్ను నడిపించు నా యేసయ్య – నాకు తోడైయుండు నా ప్రభువా
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా….
“నా వేదనలో”
1. నా అన్నవారే నను మరిచారయ్యా – అయినవారే నన్ను అపహసించినారయ్యా
నా కన్నవారిని నే కోల్పోయినా – నా స్వంతజనులే నన్ను నిందించినా….
కన్నీటిని తుడిచి కౌగలించినావూ – కృపచూపి నన్ను రక్షించినావు
నన్ను నడిపించు నా యేసయ్య – నాకు తోడైయుండు నా ప్రభువా
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా….
“నా వేదనలో”
2. ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవికావని – ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని – చావైతే నాకది ఎంతో మేలని //2//
నా కన్నులెత్తి నేవైపుకే నీరీక్షనతో చూచుచున్నాను //2//
నీ యందే నే బ్రతుకుచున్నాను…..
“నా వేదనలో”
Na Vedanalo Na Badhalo Lyrics English
Naa vedanalo naa baadhalo — ne krungina velalo naa todu ayyunnavu (2)
Nannu nadipinchu naa Yesayya — naaku todayundu naa prabhuva
Nee krupa lenide bratukalenaayya….
“Naa vedanalo”
Naa annavare nannu maricharayya — aayanavare nannu apahasinchaarayya
Naa kannavaarini ne kolpoyinaa — naa swantajanule ne ninnu nindinchinaa….
Kannitini tudichi kougalichinaavu — krupa choopi nannu rakshichinaavu
Nannu nadipinchu naa Yesayya — naaku todayundu naa prabhuva
Nee krupa lenide bratukalenaayya….
“Naa vedanalo”
Ihaloka shramalarni ennadagina vikaani — prabhu nindu naa prayasa vyarthame kaadani
Naa mattukaithe bratuku ta Kreesthena ni — chaavaithe naakadi ento melani (2)
Naa kannulu lethi nevaipuke neerkshanato choochustunnaanu (2)
Nee yande ne brathukuchunnaanu…..
“Naa vedanalo”