Nee Needalo Nannu Nadipinchu Lyrics Telugu
నీ నీడలో నన్ను నడిపించు యేసయ్య
నీ సాక్షిగా నన్ను బ్రతికించుమయ్య “2”
నా జీవము నీ సేవలో సేదతీరుచున్నది
నా ప్రాణము నీకోసమే ఎదురుచూచుచున్నది
దేవా రావా.. నాలో నివసింపవా “2”
“నీ నీడలో “
నీ రూపములోనే నను సృజియించావు
జీవాయువు ఊది నను బ్రతికించావు”2″
నీ రెక్కల నీడలోనే నన్ను కాపాడినావు
నా కోసం మరణించి నన్ను రక్షించావు
“దేవా” నీ నీడలో “
నా జీవితమంతా పాప శాపమాయే
లోకమంతా ఉన్నా నేను ఒంటరాయే”2″
నా పాపం తొలగించి నీ స్వాస్థ్యముగా చేసి
పరిశుద్ధాత్మతో నింపి నాకు తోడున్నావు
“దేవా” నీ నీడలో “
Nee Needalo Nannu Nadipinchu Lyrics English
Nee needa lo nannu nadipinchu Yesayya
Nee saakshiga nannu bratikinchumayya (2)
Naa jeevamu nee sevalo sedatiruchunnadi
Naa praanamu neekosame eduruchuchunnadi
Deva rava.. naalo nivasimpava (2)
“Nee needa lo”
Nee roopamulone nanu srujinchavu
Jeevayuvu oodi nanu bratikinchavu (2)
Nee rekkala needalo nannu kaapadinavu
Naa kosamu maraninci nannu rakshinavu
“Deva” nee needa lo
Naa jeevitamanta paapa shapamaye
Lokamantha unna nenu ontaraye (2)
Naa paapam tolaginchi nee svasthyamga chesi
Parishuddhatmato nimpi naaku toddunnavu
“Deva” nee needa lo