WhatsApp Group
Join Now
Tharatharaalalo Yuga Yugaalalo Lyrics Telugu
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
భూమిని పుట్టించక మునుపు
లోకము పునాది లేనపుడు
దేవుడు దేవుడు యేసే దేవుడు
సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు
దేవుడు దేవుడు యేసే దేవుడు
తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము
దేవుడు దేవుడు యేసే దేవుడు
Tharatharaalalo Yuga Yugaalalo Lyrics English