Sarvasakthimanthudavaina Prabhu Song Lyrics Telugu
సర్వశక్తిమంతుడవైన ప్రభూ
నీమందిరము అనిన నాకు మిగుల ప్రీతి (4)
1. నేను ప్రభువు మందిరమును దర్శింపవలెనని
ఉవ్విళ్ళూరి పోవుచున్నాను
తపియించి పోవుచున్నాను (2)
పూర్ణహృదయంతోను ఆనందంతోను (2)
సజీవుడైన దేవునికి గీతములు పాడుదును
2. నీ బలిపీఠము చెంత పిచ్చుకలు గూడు కట్టుకున్నవి
వానకోవెలలు కూడ పిల్లలకు గూడు పెట్టుకున్నవి (2)
నీ మందిరాన నిరంతం వశియించుచు (2)
ఎల్లవేళల నిన్ను స్తుతియించువారు ధన్యులు
Sarvasakthimanthudavaina Prabhu Song Lyrics English
Sarvasakthimanthudavaina Prabhu
Neemandiramu anina naaku migula preeti (4)
Nenu Prabhu mandiramunu darshinpavalenani
Uvvilloori povuchunnaanu
Tapiyinchi povuchunnaanu (2)
Poornahrudayamtoonu aanandamtoonu (2)
Sajeevudaina Devuniki geethamulu paadudunu
Nee balipeethamu chenta picchukalu goodu kattukunnavi
Vaanakovela lu kuda pillalaki goodu pettukunnavi
Nee mandirana nirantam vashiyinchuchu (2)
Ellaveelala ninnu stutiyinchuvaaru dhanyulu