Na Hrudayamu Neeku Arpanam Lyrics Telugu
నా హృదయము….. నీకు అర్పణం
నా జీవితం నీకు అంకితం “2”
జై కోన దేవా…… దయతో నన్ను
దీవించు మయ్య కృపతో నేడు “2”
1. కలిమి నేను పొందిన కొన్నాళ్లే గా
చెలిమి నేను చేసిన కొన్నేళ్లుగా “2”
కలిమి చెలిమి నీవై నన్ను నిండి పోనీ “2”
నన్ను నీదు అర్పణగా కరిగిపోని “2”
“నా హృదయము”
2. గాలిలోని దీపము ఆరిపోగా
రాలిపోవు పువ్వును ఆపలేవుగా “2”
శాశ్వతం కానీ ఈ గమనంలో నా “2”
నన్ను మీరు అర్పణగా నిలిచిపోనీ “2”
“నా హృదయము”
Na Hrudayamu Neeku Arpanam Lyrics English
Naa hrudayamu neeku arpanam
Naa jeevitham neeku ankitham (2)
Jai kon Deva dayato nannu
Deevinchu mayya krupato nedu (2)
Kalimi nenu pondina konnaalle gaa
Chelimi nenu chesina konne luga (2)
Kalimi chelimi neevai nannu nindi poni (2)
Nannu needu arpanaga karigiponi (2)
Gaaliloni deepamu aripoga
Ralipovu puvvunu apalevuga (2)
Shaashvatam kaani ee gamanamlo naa (2)
Nannu meeru arpanaga nilichiponi (2)