కన్న కడుపులోర్చునో || Kanna Kadupulorchuno Song Lyrics

WhatsApp Group Join Now

Kanna Kadupulorchuno Song Lyrics Telugu

కన్న కడుపులోర్చునో – నీ కష్టములునేకమలజూడ
ప్రభుడా – శుభచరిత్రుడా ! అయ్యో కుమారా !
ప్రభుడా – శుభచరిత్రుడా

1. మేలిమి బంగారుకన్న – మెరయు దేహము రక్తమాయె
అయ్యో ! గాయము లాయెనా ! అయ్యో కుమారా
గాయము లాయెనా

2. నీతితోధలు చేయుచుండగ – పాతకులు నిన్నోర్వలేక
కొట్టిరా – శ్రమలను బెట్టిరా – అయ్యో కుమారా
కొట్టిరా శ్రమలను బెట్టిరా ||

3. నీదు యుద్ధశక్తి చూచి – నిన్ను పంపెడివారు లేరని
తలచితి – సుతుడా ? భ్రమసితి ! ||
అయ్యో కుమారా ! తలచితి – సుతుడా ! భ్రమసితి

4. బారవాహ పశువు నెక్కి యెరుషలేము వెళ్ళియుండగా
పరిహారా జతులు పరిహరా ! అయ్యో కుమారా !
పరిహారా జతులు పరిహరా ||

5. నాదు నీ హృదయమునక – కత్తి నాటున సమయమాను
పలికెన మాటలా ! యూదుల కాటులా ! అయ్యోకుమారా
మాటలా ! యూదుల పోటులా ! ||

Kanna Kadupulorchuno Song Lyrics English  

Kanna Kadupulorchuno – nee kashtamuluneekamalajooda
prabhudaa – subhacharithruda! ayyo kumaraa!
prabhudaa – subhacharithruda

1. Melimi bangaarukanna – merayu dehamu raktamaaye
ayyo! gaanamu laayenaa! ayyo kumaraa
gaanamu laayenaa

2. Neetithodalu cheyuchundaga – paatakulu ninno(or)valeka
kottiraa – shramalanu bettiraa – ayyo kumaraa
kottiraa shramalanu bettiraa

3. Needu yuddha shakthi choochi – ninnu pampedivaaru lerani
Thalachithi – suthudaa? Bhramasithi! ||
Ayyo kumaaraa! Thalachithi – suthudaa! Bhramasithi! ||

4. Baaravaaha pashuvu nekki yerushalemu velli yundaga

pariharaa jathulu pariharaa! ayyo kumaraa!
pariharaa jathulu pariharaa

5. Naadu nee hrudayamunaka – katti naatuna samayamanu
palikena maatalaa! yuudula kaatulaa! ayyokumaraa
maatalaa! yuudula potulaa!

Theme

A deeply sorrowful and reflective hymn that contemplates the physical and emotional agony of Jesus Christ during His crucifixion. The lyrics are written from a poignant, firsthand perspective of grief, repeatedly using the mourning cry.

Leave a Comment