నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా || Nithyam Nilichedhi Nee Preme Lyrics

WhatsApp Group Join Now

Nithyam Nilichedhi Nee Preme Lyrics Telugu

నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2)
నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2)

 

||నిత్యం||

మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2)

||నిత్యం||

ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2)

||నిత్యం||

 

Nithyam Nilichedhi Nee Preme Lyrics English

Nityam Nilichhedi – Nee Preme Yesayya
Nilakadagaa Undhedi – Nee Maathe Yesayya (2)
Naato Undhedi – Nee Sneham Yesayya
Naalo Undhedi – Nee Paate Yesayya (2)

||Nityam||

Manti Purugunainaa Nannu Ennukuntivi
Viluvaleeni Naa Brathukuna Prema Panchinaavu (2)
Neekevaru Saate Raarayya
Neekante Lokamlo Ghanulevaru Yesayya (2)

||Nityam||

Ee Loka Snehaalanani Mosame Kadaa
Alarichche Andalanani Vyarthame Kadaa (2)
Nijamaina Sneham Needayya
Nee Sneham Lekunta Naa Brathuke Vyarthamayya (2)

||Nityam||

Leave a Comment